Daily Current Affairs

Latest courses

3-tag:Courses-65px
Showing posts with label Huge jobs in Delhi Police department. Show all posts
Showing posts with label Huge jobs in Delhi Police department. Show all posts
29 December

Huge jobs in Delhi Police department || ఢిల్లీ పోలీస్‌ విభాగంలో భారీగా ఉద్యోగాలు

ఇంటర్‌ అర్హతతో....ఢిల్లీ పోలీస్‌ విభాగంలో భారీగా ఉద్యోగాలు

Jobs
ఢిల్లీ పోలీస్‌ విభాగం దేశవ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
హెడ్‌ కానిస్టేబుల్‌:
మొత్తం ఖాళీలు:
 585 (డిపార్ట్‌మెంటల్‌ మినహాయించి)
అర్హత: సై న్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత/ సంబంధిత సబ్జెక్టులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌(ఎన్టీసీ), టైపింగ్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబరు 28.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 27, 2020.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌http://www.delhipolice.nic.in/

Breaking