Daily Current Affairs

Latest courses

3-tag:Courses-65px
18 January

Bsnl 4g Will Tentatively Launch On March 1 2020 And To Announce 4g Only Plans

Bsnl 4g Will Tentatively Launch On March 1 2020 And To Announce 4g Only Plans

BSNL 4G వచ్చేస్తుంది.. మిగతా నెట్ వర్క్ లకు షాక్.. ఎప్పుడో తెలుసా?







ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) 4జీ సేవలను ప్రారంభించనుందని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ప్రారంభించనుందనే దానిపై సరైన క్లారిటీ ఎవరికీ లేదు. 2020లోనే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని గత సంవత్సరమే క్యాబినెట్ నిర్ణయించింది. అయితే ఎట్టకేలకు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది(?).


టెలికాం టాక్ వెబ్ సైట్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ సర్వీస్ అండర్ టేకింగ్స్(PSU) ఈ అంశంపై ఇప్పటికే టెలికాం శాఖను సంప్రదించింది. కాబట్టి త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ లాంచ్ అయితే జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ సబ్ స్క్రైబర్ బేస్ కు భారీ గండి పడే అవకాశం ఉంది.

4జీ సేవల కోసం సుమారు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కలలు ఫలించే సమయం వచ్చింది. ఇప్పటికీ ఎన్నో సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలనే ఇంకా అందిస్తుంది. కొన్ని సర్కిళ్లలో మాత్రం 3జీ స్పెక్ట్రంను ఉపయోగించి 4జీ సేవలను అందిస్తోంది. రానున్న ముంబై, ఢిల్లీ సర్కిళ్ల కంటే ముందు మిగతా 20 సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ సర్వీసులు అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంటుంది.



15 January

Indian Oil Corporation Limited Marketing Division Has Given An Employment Notification For The Recruitment Of Technician And Trade Apprentice Vacancies

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 321 ఖాళీలు


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ విభాగం టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.





టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్: 312 పోస్టులు

అర్హత: టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 50 శాతం మార్కులతో డిప్లొమా (ఇంజినీరింగ్), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

డిప్లొమా విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్.

ఐటీఐ ట్రేడ్లు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్.


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2020

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.01.2020

* అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 28.01.2020

* రాతపరీక్ష తేది: 02.02.2020





15 January

EPFO Recruitment 2020

EPFO'లో ఉద్యోగాలు.. ఇవీ అర్హతలు


ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేష‌న్‌(EPFO)లో ఉద్యోగాల భర్తీకి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.


పోస్టుల వివ‌రాలు..



అర్హత‌..





ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు.

అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, సంస్థ ఉద్యోగులకు 5 సంవత్సరాల పాటు వయోసడలింపు ఉంటుంది.

​ద‌ర‌ఖాస్తు విధానం..

సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం..


రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, అనుభ‌వం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.






రాతపరీక్ష విధానం..

➦ ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది.

➦ పరీక్ష సమయం 2 గంటలు.

➦ ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.

➦ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కులు కోత విధిస్తారు.

➦ 75 : 25 నిష్పత్తిలో రాతపరీక్షకు, ఇంటర్వ్యూకు వెయిటేజీ ఉంటుంది.






రాతపరీక్ష కింది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

i) General English
ii) Indian Freedom Struggle.
iii) Current Events and Developmental Issues.
iv) Indian Polity & Economy.
v) General Accounting Principles.
vi) Industrial Relations & Labour Laws.
vii) General Science & knowledge of Computer applications.
viii) General Mental Ability & Quantitative Aptitude.
ix) Social Security in India.

పరీక్ష కేంద్రాలు...

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 45 ప్రధాన నగరాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు..

➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.01.2020.

➦ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 01.02.2020.

➦ రాతపరీక్ష తేది: 04.10.2020.
Download Official Notification Here

Apply Online Here




10 January

AP Grama Sachivalayam Notification 2020 Apply Online (Starts) For 14061 Posts @ gramasachivalayam.ap.gov.in

AP Grama Sachivalayam Notification 2020 Apply Online for 14061 Posts Application Form Registration

Andhra Pradesh Govt is announced the AP Grama Sachivalayam Recuritment 2nd Notification 2020. Applications are invited in online mode from the eligible candidates for recruitment to the Panchayat Secretary, VRO, Village Surveyor, Engineering Assistant, Digital Assistant, Education Assistant etc Posts in Village Secretariats from 11th January to 31st January 2020. The detailed information along with the notification containing application form, eligibility conditions, mode of selection, syllabus of examination etc., is available in website gramasachivalayam.ap.gov.in. AP Grama Sachivalayam recruitment notification 2020 for large number of vacancies has been released. All the candidates interested in grama sachivalayam posts can apply online at gramasachivalayam.ap.gov.in. As per the notification, each village will have one secretariat and per each secretariat 10 posts will be allotted. Recently, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy announced large number of posts for village supervisors for the empowerment of villages.




Notificaton - 2020


Recruitment for the Post of Panchayat Secretary (Grade-V)
 Recruitment for the Post of Village Revenue Officer (Grade-II)

Recruitment for the Post of ANMs (Grade-III)
Recruitment for the Post of Animal Husbandary Assistant
Recruitment for the Post of Village Fisheries Assistant
 Recruitment for the Post of Village Horticulture Assistant

 Recruitment for the Post of Village Agriculture Assistant (Grade-II)








Digital Assistant Vacancies





AP Grama Sachivalayam New Notification 2020 – Apply Online for 14061 Posts Application Form Registration @ gramasachivalayam.ap.gov.in




AP Grama Sachivalayam 2nd Notification 2020 – Official News Paper Clip


రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు.




AP Grama Sachivalayam Notification 2020 – Important Dates
EventImportant Dates
Issue of Notification for Village Secretariats10th January 2020
Online Applications Starts From11th January 2020
Last Date For Online Applications31st January 2020 till 11.59PM
Examination DatesComing Soon
Application ModeOnline
Total Vacancies14061 Posts
Official Websitesgramasachivalayam.ap.gov.in, wardsachivalayam.ap.gov.in, vsws.ap.gov.in

AP Grama Sachivalayam Vacancies 2020:

Total Posts: 14061
S.NoName of the PostNo. of Tentative vacancies
1Panchayat Secretary Gr-V పంచాయతి గ్రామ సచివాలయ కార్యదర్శి61
2Village Revenue Officer (Gr. II) వీఆర్వో246
3ANMs/Multi Purpose Health Assistant (Female) (Gr. III) ఎఎన్‌ఎం69
4Animal Husbandry Assistant6858
5Village Fisheries Assistant ఫిషరీస్ అసిస్టెంట్69
6Village Horticulture Assistant హార్టికల్చర్ అసిస్టెంట్1782
7Village Agriculture Assistant (Gr. II) అగ్రికల్చర్ అసిస్టెంట్536
8Village Sericulture Assistant43
9Mahila Police and Women & Child Welfare Assistant మహిళా పోలీసు (grma Samrakashana Karyadarshi)762
10Engineering Assistant (Gr. II) ఇంజనీరింగ్ అసిస్టెంట్570
11Panchayat Secretary (Gr-VI) Digital Assistant డిజిటల్ అసిస్టెంట్1134
12Village Surveyor (Gr III) సర్వే అసిస్టెంట్1255
13Welfare and Education Assistant వెల్పేర్ అసిస్టెంట్97
TOTAL14061

09 January

Amma Vodi Payment Status Check (అమ్మఒడి చెల్లింపు స్థితి), List Check Online

Amma Vodi Payment Status Check (అమ్మఒడి చెల్లింపు స్థితి), List Check Online


Jagananna Amma Vodi Payment Status Check: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has recently launched an educational supportive scheme Amma Vodi. To encourage the education percentage in the state and to empower the state’s development, the AP State Government has launched the scheme. As per the announcement, the scheme will be commencing from 9th January 2020.



Jagananna Amma Vodi Payment Status & List Check Online

నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. సుమారు 42 లక్షల 80 వేల మంది లబ్దిదారులను ఈ పధకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించగా.. ఇవాళ ఫైనల్ లిస్టును అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఆ తర్వాత లిస్ట్‌ను గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. జనవరి 4,5,6,7,8 తేదీల్లో అర్హులైన వారికి అవగాహన కార్యక్రమాలు ఉండగా.. జనవరి 9వ తేదీన చిత్తూరులో వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

అమ్మఒడి  status  ఇక్కడ  చెక్ చేసుకొండి 






08 January

AP Ward Sachivalayam Notification 2020(Released)– Apply Online Application Link @ wardsachivalayam.ap.gov.in


AP Ward Sachivalayam Notification 2020 Apply Online: Andhra Pradesh Govt has released the Ward Sachivalayam Notification 2020. All the Eligible candidates can apply online for AP Ward Sachivalayam posts and Download Application form at wardsachivalayam.ap.gov.in.
గ్రామ  , వార్డు  సచివాలయానికి  గాను 15,971 పోస్టులకి   నోటిఫికేషన్  విడుదల.. 



AP Grama Sachivalayam 2nd Notification 2020



AP Ward Sachivalayam Recruitment 2020

AP   వార్డు సచివాలయం  న్యూ  నోటిఫికేషన్   విడుదల మరిన్ని వివరాలకు updates  కోసం ఈ  వెబ్సైటు  ఫాలో  అవ్వండి .



Note : For More Updates Plz Click Follow Button..

****Share**********share*********





EventImprtant Dates
Issue of Notification for Village Secretariats10th January 2020
Online Applications Starts From11th January 2020
Last Date For Online Applications31th January 2020
Examination DateUpdate Soon
Application ModeOnline
Total Vacancies2146
Official Websiteswardsachivalayam.ap.gov.in, vsws.ap.gov.in


AP Ward Sachivalayam Vacancies 2020:

Total Posts: 2146
S.NoName of the PostNo. of Tentative vacancies
1Ward Administrative Secretary105
2Ward Amenities Secretary (Grade-2)371
3Ward Sanitation & Environment Secretary (Grade-2)513
4Ward Education Secretary100
5Ward Planning & Regulation Secretary844
6Ward Welfare & Development Secretary (Grade-2)213
7Ward Health Secretary
8Ward Revenue Secretary
9Ward Women & Weaker Sections Protection Secretary

AP Ward Sachivalayam Education Qualifications


Sl. No.Designation of the FunctionaryEducational Qualification
1Ward Administrative SecretaryAny Graduate
2Ward Amenities SecretaryPolytechnic Diploma in Civil Engineering
3Ward Sanitation & Environment SecretaryAny Graduate with Sciences / Engineering
4Ward Education SecretaryAny Graduate
5Ward Planning & Regulation SecretaryDiploma in Urban Planning/Civil Engineering
6Ward Welfare & Development SecretaryGraduate in Social Work/ Sociology/Anthropology
7Ward Energy SecretaryPolytechnic Diploma in Electrical
8Ward Health SecretaryNursing / Pharma D
9Ward Revenue SecretaryAny Graduate
10Ward Women & Weaker Sections Protection SecretaryAny Graduate

AP Ward Sachivalayam Apply Online Application Procedure


STEP-1 ONE TIME PROFILE REGISTRATION (OTPR) (ఒక్కసారి ప్రోఫైల్ నమోదు) – Click Here


STEP-2 SUBMIT ONLINE APPLICATION (ఆన్ లైన్ దరఖాస్తు నమోదు) – Click Here | Link-2 | Link-3

03 January

SBI Clerk Apply Online 2020 (Started) – Application Form For 8134 Junior Associate (JA) Posts Notification

SBI Clerk Apply Online 2020 (Started) – Application Form For 8134 Junior Associate (JA) Posts Notification

SBI Clerk Recruitment Notification 2020 Application Form Online Apply Registration :

Bank of India has released the Junior Associate (Customer Support & Sales) recruitment notification 2020 to fill 8000+ clerical cadre vacancies in the Bank. The total number of posts notified in SBI Clerk recruitment are 8000+ which includes Regular vacancies and Backlog vacancies. Online registration portal for the SBI clerical recruitment will remain open till 26th January 2020. According to the schedule, SBI clerk preliminary examination will be conducted tentatively in the month of February/March 2020 and the main examination will be conducted tentatively on April 19th,2020.






SBI Clerk Recruitment Notification 2020: Apply Online For 8000+ Junior Associate Vacancies


Candidates are advised to check regularly Bank’s website https://bank.sbi/careers/ or https://www.sbi.co.in/careers for details and updates.


SBI Clerk Recruitment 2020: Important Dates

  • SBI clerk recruitment application process begin: 3rd January 2020
  • SBI clerk recruitment application process ends: 26th January 2020
  • Call letter for preliminary exams releases on: February 2020 (Tentatively)
  • SBI clerk recruitment prelims exam date 2020: February/March 2020 (Tentatively)
  • Call letter for main exams releases on: April 2020 (Tentatively)
  • SBI clerk recruitment main exam: August 19th, 2020 (Tentatively)
SELECTION PROCEDURE:

APPLICATION FEE AND INTIMATION CHARGE: (Non-Refundable)



EXAMINATION CENTERS



APPLICATION FEE AND INTIMATION CHARGE: (Non Refundable)
1. SC/ST/PWD/XS – NIL
2. General/OBC/EWS – Rs 750/-
Fee/Intimation charges once paid will NOT be refunded on any account nor can it be held in reserve for any other examination or selection.

HOW TO APPLY

Candidates can apply online and no other mode of application will be accepted
GUIDELINES FOR FILLING ONLINE APPLICATION: Candidates will be required to register themselves online through Bank’s website https://bank.sbi/careers or https://www.sbi.co.in/careers – Recruitment of Junior Associates. After registration candidates are required to pay the requisite application fee through online mode by using debit card/credit card/Internet Banking.





03 January

RESERVE BANK OF INDIA RECRUITMENT FOR THE POST OF ASSISTANT

RESERVE BANK OF INDIA RECRUITMENT FOR THE POST OF ASSISTANT


The Reserve Bank of India invites applications from eligible candidates for 926 posts of “Assistant” - 2019 in various offices of the Bank. Selection for the post will be through a country-wide competitive examination in two phases i.e. Preliminary and Main examination followed by a Language Proficiency Test (LPT). Please note that Corrigendum, if any, issued on the above advertisement, will be published only on the Bank’s websitewww.rbi.org.in. The full text of the advertisement is available on the Banks’ website www.rbi.org.in and is also being published in the Employment News / Rojgar Samachar. Applications will be accepted only Online through the Bank’s website www.rbi.org.in. No other mode for submission of application is available.











 Important Dates

Website Link Open  23.12.2019 to 16.01.2020
Payment of Examination Fees (Online) 23.12.2019 to 16.01.2020
Schedule of Online Preliminary Test (Tentative) February 14 & 15, 2020. However, RBI reserves the right to change the dates of examination.
Schedule of Online Main Test (Tentative) March 2020. However, RBI reserves the right to change the dates of examination. 

Name of the OfficeSCSTOBCGenEWSNo of Vacancies
Kanpur & Lucknow1101432663
Ahmedabad12411119
Bengaluru01612221
Bhopal48422442
Bhubaneswar54215228
Chandigarh60719335
Chennai1101535667
Guwahati412727555
Hyderabad31514225
Jaipur53620337
Jammu0138113
Kolkata2008111
Mumbai344610119939419
Nagpur1209113
New Delhi60718334
Patna30613224
Thiruvananthapuram & Kochi20511220
Total988019247383926




Eligibility Criteria for RBI Recruitment Vacancies 2020 is as follows,

Educational Qualification required for RBI Recruitment 2020

  • Passed Bachelors Degree

Age Limit for RBI Assistant Jobs 2020

Age Limit for RBI Recruitment 2020 for
  • Minimum Age – 20 Years
  • Maximum Age – 28 Years
Age relaxation will be as per rules

Selection Process for RBI Vacancy 2020

  • Online Preliminary Exam
  • Online Main Exam
  • Language Proficiency Test (LPT)

RBI Recruitment 2020 Assistant Salary

  • Rs. 14, 650/- starting salary

RBI Online Application Fee Details

Applicants need to pay the application fee through Online mode Only.
  • General/OBC Candidates – Rs.450/-
  • SC/ST/PWD Candidates & Ex-Servicemen – Rs.50/-




FOR MORE DETAILS CHECK OFFICIAL NOTIFICATION :  DOWNLOAD


                                                              APPLY ONLINE

























Breaking