Daily Current Affairs

Latest courses

3-tag:Courses-65px
Showing posts with label amazon quiz. Show all posts
Showing posts with label amazon quiz. Show all posts
14 July

amazon app quiz win 50000 amazon pay balance

Amazon Quiz: ఈ సమాధానాలు చెప్తే చాలు! రూ.50 వేలు గెలిచే అవకాశం!


అమెజాన్ ప్రతిరోజూ తన యాప్ లో ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో నేడు(జులై 13వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు 




ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ ఓ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జులై 13వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.50,000 అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.




మొదటి ప్రశ్న: Invented by and named after Japanese botanist Akira Miyawaki, the ’Miyawaki Method’ is a unique technique to do what?
సమాధానం: Grow forests

రెండో ప్రశ్న: Recently lSRO’s Mangalyaan sent images of the biggest moon of Mars. What is it called?
సమాధానం: Phobos

మూడో ప్రశ్న: The Hagia Sophia museum is located in which city?
సమాధానం: Istanbul

నాలుగో ప్రశ్న: It has been announced that the Dehing Patkai Wildlife Sanctuary will soon get National Park Status. In which state is it located?
సమాధానం: Assam

ఐదో ప్రశ్న: Which of these cricketers is captaining the home side in the first Test since the COVID-19 induced hiatus?

కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను జులై 15వ తేదీన ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇంకెందుకాలస్యం.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి! ఈ క్విజ్ కు సంబంధించిన డైలీ అప్ డేట్స్ కోసం bhargavkatta.com చదువుతూనే ఉండండి!



Breaking